వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాస్‌..?

12798చూసినవారు
వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాస్‌..?
వైసీపీ ఎంపీ అభ్యర్థులపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. సోమవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 11 ఎంపీ స్థానాల్లో కొన్నింటిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాస్‌ పేరు వినిపిస్తుంది.

సంబంధిత పోస్ట్