ఓట్లను లెక్కించే సమయంలో సూక్ష్మ పరిశీలకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, సీతారామ్ జాట్ సూచించారు. కౌంటింగ్ అన్నది అత్యంత సున్నిత ప్రక్రియగా పేర్కొన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే మైక్రో అబ్జర్వర్లకు కలెక్టరేట్లో ఆదివారం రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.