AP: ప్రధాని మోదీ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో విశాఖలో కూటమి పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు రోడ్డుపై నిండిపోయాయి. సభా ప్రాంగణానికి చేరుకునే రహదారికి ఇరువైపులా జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ బహిరంగ సభ, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు.