CBSEలో 212 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
By Shivakrishna 75చూసినవారుCBSEలో 212 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 142 సూపరింటెండెంట్ (డిగ్రీ అర్హత), 70 జూనియర్ అసిస్టెంట్ (ఇంటర్ అర్హత) ఉద్యోగాలున్నాయి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ సూపరింటెండెంట్‌కు రూ.35,400- రూ.1,12,400, JAకు రూ.19,900-రూ.63,200 ఉంటుంది. ఈనెల 31 వరకు
https://www.cbse.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.