రోజూ చిన్న బెల్లం ముక్క తింటే..

56చూసినవారు
రోజూ చిన్న బెల్లం ముక్క తింటే..
రోజూ రాత్రి భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్కను తింటే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. బెల్లం తిని గోరు వెచ్చని నీళ్లను తాగితే గొంతులోని కఫం, కాలుష్య కారకాలు బయటకు పోతాయి. రోగనిరోధక శక్తి పెరిగేందుకు అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ను బెల్లం అందిస్తుంది. కాలుష్య భరితమైన వాతావరణంలో నివసించే వారు బెల్లంను రోజూ తినాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్