వెల్లంకీ గ్రామంలో స్వచ్ఛత హి సేవ అనే కార్యక్రమం

56చూసినవారు
వెల్లంకీ గ్రామంలో స్వచ్ఛత హి సేవ అనే కార్యక్రమం
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మంగళవారం నుండి 15 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆనందపురం మండలంలో వెల్లంకి పంచాయతీలో మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా పరిషత్తు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణ గ్రామంలో చెత్త కుప్పలు గుర్తించి వాటిని తొలగించి అక్కడ మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్