వ్యవసాయ కనెక్షన్ కోసం 1912కి కాల్ చేయండి

54చూసినవారు
వ్యవసాయ కనెక్షన్ కోసం 1912కి కాల్ చేయండి
కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావల్సిన రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయవచ్చని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని వివిధ మీ-సేవా కేంద్రాలు, గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్