నేడు కేజీహెచ్ హాస్పిటల్ ను సందర్శించనున్న మంత్రి సత్య కుమార్

83చూసినవారు
నేడు కేజీహెచ్ హాస్పిటల్ ను సందర్శించనున్న మంత్రి సత్య కుమార్
రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సోమవారం విశాఖపట్నం రానున్నారు. ఉదయం 11:20 నిమిషాలకు ఆయన విమానంలో విశాఖ చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:15 గంటలకు కేజీహెచ్ సందర్శిస్తారు. 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే పర్యవేక్షణ, రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. రాత్రి 11: 20 గంటలకు బయలుదేరి విజయవాడకు రైల్లో తిరుగు ప్రయాణం అవుతారు.

సంబంధిత పోస్ట్