కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్

2617చూసినవారు
విశాఖ భీమిలి ఆనందపురం ట్రాఫిక్ పోలీసులు అతివోత్సహం. ఎన్నికల నియమ నిబంధనలకు తూట్లు శుక్రవారం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం కి ట్రాఫిక్ ఆపేసిన పోలీసులు. కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్. స్కూల్ పిల్లలు అవస్థలు నేతల చుట్టే పోలీసుల గస్తీ. భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పట్టించుకోని పోలీసులు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్