వాల్తేర్ డిపోలో 4వ రోజు చేరిన నిరాహార దీక్షలు

52చూసినవారు
వాల్తేర్ డిపోలో 4వ రోజు చేరిన నిరాహార దీక్షలు
విశాఖలో వాల్తేర్ డిపోలో నెలకొన్న అపరిష్కృత సమస్యలు, డిపో మేనేజర్ నియంత వైఖరిని నిరసిస్తూ కార్మికులు చేస్తున్న రిలే దీక్షలు ఆదివారం నాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షులు పి. జి. పతి మాట్లాడుతూ నిరసనలు తెలుపుతూఉంటే తప్పుడు మేషిన్లతో డ్రైవర్లుడ్యూటీకి వెళ్లేటప్పుడుబ్రీతింగ్ టెస్ట్ చేయడం అవమానించేనట్టేనన్నారు. డీపో మేనేజర్‌ వైఖరి మారకపోతేఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్