9న ఏయూకి సెలవు

85చూసినవారు
9న ఏయూకి సెలవు
విశాఖలో భారీ వరా‍్షల నేపథ్యంలో విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు. తాజాగా విశాఖలోని ఆంధ్రయూనివర్సిటీకి సోమవారం సెలవు ప్రకటిస్తూ రిజిస్రా‍్టర్‌ ధనుంజయరావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం జరగాల్సిన వివిధ పరీక్షలను కూడా వాయిదా వేసినట్టు తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్