15న మ‌హాధ‌ర్న‌

72చూసినవారు
స్టీల్‌ప్లాంట్‌ను ప్ర‌భుత్వ రంగంలోనే కొనసాగించాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన గాజువాక స‌మీపంలోని కూర్మ‌న్న‌పాలెం ఆర్చ్ వ‌ద్ద మ‌హాధ‌ర్నా నిర్వ‌హించ‌నున్న‌ట్టు విశాఖ ఉక్కు అఖిల‌ప‌క్ష నేత‌లు పేర్కొన్నారు. గురువారం విశాఖ‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసేలా ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌న్నారు. విశాఖ ఉక్కు కోసం ప్రాణాలైన వ‌దులుతామ‌ని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్