రాజకీయ నిర్ణయంతోనే స్టీల్ ప్లాంట్ రక్షణ సాధ్యం

84చూసినవారు
రాజకీయ నిర్ణయంతోనే స్టీల్ ప్లాంట్ రక్షణ సాధ్యం
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు రాజకీయ నిర్ణయంతోనే సాధ్యమని సిపిఎం స్టీల్ డివిజన్ కార్యదర్శి పి శ్రీనివాసరాజు అన్నారు. శనివారం స్టీల్ ప్లాంట్ సి ఎం ఎస్ జంక్షన్ వద్ద ఆదివారం గాజువాకలో జరిగే మహాధర్నా గోడ ప్రతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగంతో వేల మంది తమ విలువైన భూములను త్యాగం చేస్తేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్భవించిందన్నారు.

సంబంధిత పోస్ట్