ముగిసిన బాక్సింగ్ ఛాంపియన్ పోటీలు

85చూసినవారు
తూర్పు కోస్తా రైల్వే, వాల్తేరు రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే గ్రౌండ్స్ ప్రాంగణంలో జరుగుతున్న ఆల్ ఇండియా అంతర్ రైల్వే మహిళ బాక్సింగ్ ఛాంపియన్ పోటీలు గురువారంతో ముగిశాయి. తూర్పు రైల్వే, ఉత్తర రైల్వేకు చెందిన బాక్సర్లు సత్తా చాటారు. తూర్పు రైల్వేకు చెందిన అంజలి, అనుపమ, ఉత్తర రైల్వేకు చెందిన ప్రాచీ విజేతలుగా నిలిచారు.

సంబంధిత పోస్ట్