పోర్టుతో మేకాన్ లిమిటెడ్ ఒప్పందం

77చూసినవారు
పోర్టుతో మేకాన్ లిమిటెడ్ ఒప్పందం
విశాఖ పోర్టు అధారిటీలో మౌలిక వసతుల అభివృద్ది కోసం సాంకేతిక సహాకారం అందించేందుకు మేకాన్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మెకాన్ సంస్ధ తన ఇంజనీరింగ్ కన్సల్టేన్సీ సేవలను పోర్టుకు అందించనుంది. గురువారం పోర్టు పరిపాలనా భవనంలోని మంతన్ మందిరంలో జరిగిన కార్యక్రమంలో పోర్టు చైర్ పర్సన్ అంగముత్తు సమక్షంలో పోర్టు మరియు మెకాన్ లిమిటెడ్ ప్రతినిధులు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్