పాఠశాలల్లో ‘సే నో టూ డ్రగ్స్‌’ నినాదాలువ ‘యువ సేవ’ చైతన్యం

50చూసినవారు
పాఠశాలల్లో ‘సే నో టూ డ్రగ్స్‌’ నినాదాలువ ‘యువ సేవ’ చైతన్యం
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖలో స్వచ్ఛంద సంస్థలు ఇక్కడి ప్రజల్ని చైతన్యవంతం చేశాయి. యువ సేవ సంస్థ అధ్యక్షులు పీలా హరి ప్రసాద్‌ ఆధ్వర్యంలో సీతంపేట, నక్కవాని పాలెంలోని జీవీఎంసీ హైస్కూళ్లలో వలంటీర్లు విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. యువత పెడదారి పట్టొద్దని, విద్యార్థులు డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపునిచ్చారు. నినాదాలతో హోరెత్తించారు.

సంబంధిత పోస్ట్