ప‌రిశ్ర‌మ‌ల స్థాపనకు సంపూర్ణ స‌హ‌కారం: క‌లెక్ట‌ర్

65చూసినవారు
ప‌రిశ్ర‌మ‌ల స్థాపనకు సంపూర్ణ స‌హ‌కారం: క‌లెక్ట‌ర్
విశాఖ‌ జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల స్థాపనకు సంపూర్ణ స‌హ‌కారం అందించాలని, తాత్కాలికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాలని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డి. ఐ. ఈ. పి. సి. స‌మావేశం క‌లెక్ట‌రేట్ లో శుక్ర‌వారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ విండో విధానంలో అనుమ‌తులు జారీచేయాలని, స‌మ‌స్య‌లను అక్క‌డికక్క‌డే ప‌రిష్క‌రించాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్