కనక మహాలక్ష్మీకి వరలక్ష్మి శోభ

72చూసినవారు
కనక మహాలక్ష్మీకి వరలక్ష్మి శోభ
విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం శ్రీ లక్ష్మీ పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు మొదటి బ్యాచ్ వేదమంత్రముల మధ్య నాదస్వర సుస్వరాలు మధ్య శ్రీ లక్ష్మీ పూజలు ప్రారంభించారు. 9. 30 గంటలకు 2వ బ్యాచ్ పూజ జరిగింది. ఈ పూజల్లో 345 మంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్