విశాఖలో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేయాలి

82చూసినవారు
విశాఖలో ఇసుక రీచ్ లు ఏర్పాటు చేయాలి
విశాఖ జిల్లాలోలో క్వారీ రీచ్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేలాలని జిల్లా క్వారి లారీ యజమానులు సంఘం కార్యదర్శి కర్రి వెంకట రమణ డిమాండ్ చేశారు. గురువారం విశాఖ‌ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు వెయ్యి లారీలతో ఇసుక ట్రాన్స్‌పోర్టు చేస్తున్నమని గుర్తు చేశారు. 5 నెలల నుంచి ఇటు శ్రీకాకుళం, రాజమండ్రి జిల్లాలో ఇసుక రీచ్ లు అవ్వకపోవడం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్