విశాఖ‌లో ఉరుముల‌తో కూడిన వ‌ర్షం

74చూసినవారు
విశాఖ‌లో శుక్ర‌వారం తెల్ల‌వారు జామున ఉరుముల‌తో కూడిన వ‌ర్షం కురిసింది. బంగ‌ళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కార‌ణంగా గురువారం ఉద‌యం నుంచి వ‌ర్షం కురుస్తూనే ఉంది. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున విశాఖ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిశాయి. శుక్ర‌వారం, శ‌నివారం కూడా వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు వెల్ల‌డించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్