చిన్న సినిమాల హబ్ గా విశాఖ

80చూసినవారు
చిన్న సినిమాల హబ్ గా విశాఖ
విశాఖపట్నం చిన్న సినిమాలకు హబ్ గా మారుతుంది అని రంగ సాయి మీడియా అధినేత బాదం గీర్ సాయి పేర్కొన్నారు. సినీ పరిశ్రమ విశాఖకు వస్తుందని ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. మన్యం ధీరుడు సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశామన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది అన్నారు. వైజాగ్ చిన్న సినిమాలకు హబ్ గా మారబోతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్