గ‌ణేశ్ మండ‌పాల‌కు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి

66చూసినవారు
గ‌ణేశ్ మండ‌పాల‌కు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి
గ‌ణేశ్ మండ‌పాలు పెట్టేందుకు అనుమ‌తులు త‌ప్ప‌నిస‌ర‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ స్ప‌ష్టం చేశారు. శనివారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో పోలీస్ క‌మిష‌న‌ర్, జాయింట్ క‌లెక్ట‌ర్ ఇత‌ర అధికారుల‌తో క‌లిసి నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ పొల్యూష‌న్ బోర్డులు జారీ చేసిన నిబంధ‌న‌ల‌ను అంద‌రూ పాటించాల్సిందేన‌ని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్