దోన్ను దొర మద్దతు దారులు వైఎస్ఆర్సీపీలో చేరికలు

578చూసినవారు
దోన్ను దొర మద్దతు దారులు వైఎస్ఆర్సీపీలో చేరికలు
అల్లూరి జిల్లా అరకువేలి మండలం పెదలబుడు పంచాయితీ, గ్రామానికి చెందిన అరకు అసెంబ్లీ టీడీపీ ఇన్చార్జీ దోన్నుదొర మద్దతు దారులు స్థానిక సెగ్మెంట్ ఎంపీటీసీ సమార్డి శత్రుఘ్న ఆధ్వర్యంలో అరకు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం, అల్లూరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కొట్టగుల్లి భాగ్యలక్షి, సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు 55 కుటుంబాలు గురువారం వైఎస్ఆర్సీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్