కిల్లోగూడ జంక్షన్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు

50చూసినవారు
ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో డుంబ్రిగుడ మండలంలోని ఆంధ్ర ఒడిశా కిల్లోగూడ శరత్ నగర్ జంక్షన్ వద్ద వచ్చే పోయే వాహనాలను ఎస్ఐ సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు డుంబ్రిగుడ పోలీసులు శనివారం సాయంత్రం ముమ్మరంగా తనిఖీలను నిర్వహించారు. హెచ్సి కేశరావు మాట్లాడుతూ. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు మద్యం ఇతరాత్ర తరలించే వారిపై నిఘాను పెంచమన్నారు. ప్రతి ఒక్క వాహనానికి రికార్డులు తప్పనిసరి అని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్