నేడు రాజాంలో భూలోకమ్మ తల్లి పండుగ

53చూసినవారు
నేడు రాజాంలో భూలోకమ్మ తల్లి పండుగ
బుచ్చయ్యపేట మండలంలోని రాజాం గ్రామంలో శ్రీ భూలోకమ్మ తల్లి పండుగను గురువారం ఘనంగా నిర్వహిస్తున్నారు. గతంలో వేప చెట్టు ను భూలోకమ్మ తల్లిగా భావించి ఇక్కడ భక్తులు పూజలు నిర్వహించేవారు. అమ్మ వారి భక్తులైనా జనపరెడ్డి, మొటూరు, సుంకర, మరిసా, ఎన్నంశెట్టి, కంఠంరెడ్డి కుటంబాలకు చెందిన ప్రజలు చందాలు తో తాత్కాలికంగా గుడి నిర్మించారు. మధ్యాహ్నం అన్న సమారాధన ఏర్పాటు చేసారు. భక్తులు వచ్చి అమ్మ వారిని దర్శించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్