చీడికాడ మండలంలో బీజేపీ ఆవిర్బావ దినోత్సవం

945చూసినవారు
చీడికాడ మండలంలో బీజేపీ ఆవిర్బావ దినోత్సవం
చీడికాడ మండలం చీడికాడ, ఖండివరం గ్రామంలో బీజేపీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షులు పరవాడ మురళి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రామరాజు పార్టీ ఆవిర్భావం 2 ఎంపీ సీట్లు మొదలై ప్రస్తుతం 303 ఎంపీ సీట్లు పెరిగిన విధానం, అంతర్జాతీయంగా మన దేశానికి లభిస్తున్న ప్రాముఖ్యత, వివిధ ప్రభుత్వ పథకాలు, పార్టీ సిద్దాంతం కార్యకర్తలు, ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శివాజీ రాజ్, రెడ్డి కొండబాబు, నారాయణరావు, చలపతి రావు, మేడపురెడ్డి శ్రీనివాస్, మందపల్లి సన్నిబాబు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్