రజనీకాంత్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

73చూసినవారు
రజనీకాంత్‌ను ఫోన్‌లో పరామర్శించిన సీఎం చంద్రబాబు
సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌తో ఫోన్‌లో చంద్రబాబు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. రజనీకాంత్ గుండె నాళంలో సమస్య ఉన్నట్టు గుర్తించి వైద్యులు ఆయన హృదయ నాళానికి స్టెంట్‌ వేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్