వాటర్ ప్యూరిఫైయర్‌లో చనిపోయిన కప్ప (వీడియో)

60చూసినవారు
హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల క్యాంటీన్‌లోని వాటర్ ప్యూరిఫైయర్‌లో ఓ 'కప్ప' ప్రత్యక్షమైంది. కాలేజీ క్యాంటీన్‌లోని వాటర్ ప్యూరిఫైయర్‌ నీరు వాసన వస్తుండడంతో ఎందుకైనా మంచిదని విద్యార్థులు మూత తీసి చూశారు. అందులో అప్పటికే చనిపోయి ఉన్న ఓ కప్ప కనిపించడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

సంబంధిత పోస్ట్