చీడికాడలో బీజేపీ ప్రజాపోరు యాత్ర

565చూసినవారు
చీడికాడలో బీజేపీ ప్రజాపోరు యాత్ర
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు చేస్తున్న ప్రజాపోరు యాత్రలో భాగంగా గురువారం చీడికాడ మండలంలో చీడికాడ, మంచాల, కోణం, క్కండివరం గ్రామలలో వీధి సమావేశాలు మండల అధ్యక్షులు పరవాడ మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశాలకు ముక్య వక్తలుగా సీనియర్ నాయకులు వివి.రామరాజు, మాడుగుల నియోజకవర్గం ఇంచార్జి బిఏకే కుమార్, నియోజకవర్గం సహ కన్వీనర్ నారాయణరావు, పుట్ట మల్లికార్జున్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్