చీడికాడ శక్తి కేంద్ర ప్రతినిధుల సమావేశం

667చూసినవారు
చీడికాడ శక్తి కేంద్ర ప్రతినిధుల సమావేశం
చీడికాడ మండలం కొత్తపల్లి గ్రామంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు పరవాడ మురళి అధ్యక్షతన శక్తి కేంద్ర ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బూత్ కమిటీల ఏర్పాటు,వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేయడం గురించి సభ్యులకు వివరించారు. ఈ సమావేశానికి మాడుగుల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బిఏ కె కుమార్, నియోజకవర్గ లీగల్ సెల్ కన్వీనర్ ఏ ప్రకాష్, పుట్టా మల్లికార్జున, మేరపు రెడ్డి శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి మందపల్లి సన్ని బాబు, వివిధ శక్తి కేంద్ర ప్రతినిధులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్