అల్లూరి సీతారామరాజు జయంతి

50చూసినవారు
అల్లూరి సీతారామరాజు జయంతి
డంబ్రిగుడ మండలం, గుంటగన్నెల పంచాయతీ జముగుడ గ్రామములో గలస్కూల్ లో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. విప్లవ వీరుడు చేసిన స్వాతంత్ర్యం పోరాటం, గొప్పతనం గురించి, విద్యార్దులకు ఉదేశించి తెలియజేయడం జరిగింది.రాంబాబు నేటివ్ స్పీకర్, సత్య నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్