గెదలబంధ అంగనవాడి లో ప్లాస్టిక్ బియ్యం కలకలం

2632చూసినవారు
గెదలబంధ అంగనవాడి లో ప్లాస్టిక్ బియ్యం కలకలం
అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడా మండలం తూతంగి పంచాయతీ గెదలబంధ అంగనవాడి కేంద్రంలో అంగనవాడి హెల్పేర్ పిల్లలకు పౌష్టిక ఆహారం తయారుచేయు సమయంలో బియ్యంలో గలా రాళ్లను ఎంచదల్చి బియ్యాన్ని చేటలో పోయాగా సగానికి సగం ప్లాస్టిక్ బియ్యం ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయమని, అదేవిధంగా పిల్లలకు ఇలాంటి కల్తీ బియ్యం వండిపెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యం దెబ్బతింటుందని అంగన్వాడీ టీచర్ తాంగుల రంగమ్మ విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని నాణ్యత బియ్యాన్ని అంగన్వాడీలకు అందించి పిల్లల ఆరోగ్యం చెడిపోకుండా చూడాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్