మహారాష్ట్ర ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ రైల్వే క్లారిటీ

78చూసినవారు
మహారాష్ట్ర ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ రైల్వే క్లారిటీ
మహారాష్ట్రలోని జలగావ్‎ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ట్రైన్ యాక్సిడెంట్‎పై సెంట్రల్ రైల్వే స్పందించింది.‘మంటలు వ్యాపించినట్లు వదంతులు రావడంతో ప్రయాణికులు చైన్ లాగారు. దీంతో ప్రయాణికులు లఖ్‎నవూ-ముంబాయి ఎక్స్ ప్రెస్ రైలు నుంచి ట్రాక్ దాటుతుండగా.. అదే సమయంలో కర్నాటక ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చి ప్రయాణికులను ఢీకొట్టింది’ అని తెలిపింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్