చీడికాడలో మోడీ పుట్టినరోజు వేడుకలు

563చూసినవారు
చీడికాడలో మోడీ పుట్టినరోజు వేడుకలు
మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రధాని పుట్టినరోజు సందర్భంగా చీడికాడ మండల బీజేపీ అధ్యక్షుడు పరవాడ మురళి ఆధ్వర్యంలో అప్పలరాజుపురం నందుగల శ్రీ లలితా దేవి వృద్దాశ్రమంలో వృద్ధులకు పాలూ, బిస్కెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు జిల్లా బీజేవైఎం కార్యదర్శి జె. స్వామి, నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ బిఎకే కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు జె. వెంకటరమణ, శివాజీరాజ్, పుట్ట మల్లికార్జున్, ముఖ్య నాయకులు మేరపురెడ్డి శ్రీనివాస్, లెక్కల దేముడు మొదలగువారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్