ప్రపంచ మేధావి డాక్టర్. బి.ఆర్.అంబెడ్కర్ వర్ధంతిని వి.మాడుగుల మండలం విరవిల్లి అగ్రహారం పంచాయతీ ఎరుకువాడ గ్రామంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కనకరాజు గ్రామంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సామ్యల్ జాన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవితంలో ప్రజల కోసం జీవిత త్యాగం చేసిన విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.