మాడుగుల ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బాబుతో మేము

287చూసినవారు
మాడుగుల ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బాబుతో మేము
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి చేపట్టే బాబుతో మేము కార్యక్రమం గురువారం మాడుగుల నియోజకవర్గ కేంద్రంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పివిజి కుమార్, పైలా ప్రసాదరావు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ ఎండ్ మానిటరింగ్ కమిటీ డిస్టిక్ మెంబర్ మరువాడ ఈశ్వరరావు మరియు కార్యకర్తలు పాల్గొని చంద్రబాబునాయుడుకి సంఘీభావం తెలుపుతూ సంతకాల సేకరణ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్