అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం తాజంగి గ్రామానికి చెందిన గిరిజన మహిళ కనక రత్నం కడుపులో ఉన్న 25 కేజీల కణితి ని సర్జన్ దామోదర్ ప్రధాన్ రోగి కడుపు నుంచి కణితిని తొలగించారు. ఇది నర్సీపట్నం హాస్పటల్ చరిత్రలో ఇది అతిపెద్ద ఆపరేషన్ గా పేర్కొన్నారు. ఇటువంటి ఆపరేషన్ ను విజయవంతం చేసిన డాక్టర్ దామోదర్ ప్రధాన్ ను అందరూ అభినందించారు.