ఘనంగా మరిడిమాంబ పండగ

69చూసినవారు
ఘనంగా మరిడిమాంబ పండగ
గొలుగొండ మండలం కొంగసింగి గ్రామంలో గురువారం మరిడిమాంబ అమ్మవారి పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పండుగ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు సర్పంచ్ నూకరత్నం తెలిపారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్