నర్సీపట్నం: ఘనంగా పౌర్ణమి పూజలు

66చూసినవారు
నర్సీపట్నం ఉత్తరవాహిని తీర ప్రాంతంలో వెలసిన శ్రీ పాకలపాడు గురువుగారు ఆశ్రమంలో ఆదివారం పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో పాల్గొనడానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. వరుసగా మూడు పౌర్ణమి పూజలు చేసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్