కూనేటి, వట్టివేగిసా గ్రామంలో చెక్ డ్యామ్ మరమ్మతులు చేయాలి

166చూసినవారు
కూనేటి, వట్టివేగిసా గ్రామంలో చెక్ డ్యామ్ మరమ్మతులు చేయాలి
జి. మాడుగుల మండలం దిగువ కూనేటి గ్రామం మరియు వట్టివేగిసా గ్రామంలో చెక్ డ్యామ్లు గత సంవత్సరం వర్షాలకు శిధిలం అయింది. మంగళవారం జి. మాడుగుల మండల పరిషత్ డౌలప్ అధికారి(యం. పి. డి. ఓ) కి దిగువ కూనేటి, వట్టి వేగిసా గ్రామాలల్లో ప్రధాన సమస్యగా ఉన్న సాగునీరు సమస్య పరిష్కారం చేయాలనీ కూనేటి గ్రామ వాలంటీర్ శోభ కృష్ణ రావు, అరకు పార్లమెంట్ గిరిజన విద్యార్థి నాయకులు రాత పూర్వకంగా వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్