భవ్యశ్రీ కుటుంబనికి ప్రభుత్వం ఆదుకోవాలి

657చూసినవారు
భవ్యశ్రీ కుటుంబనికి ప్రభుత్వం ఆదుకోవాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండల కేంద్రంలో గురువారం అరకు పార్లమెంట్ టి. ఎన్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ మృతికి కారకులైన వారి పై కఠిన శిక్ష వేయాలని శాంతియుతంగా నిరసన తెలియజేశారు. భవ్యశ్రీ మృతి చెందిన వారం రోజులు అవుతున్న భవ్య శ్రీ హత్యకు కారకులైన వారికి శిక్షించిన్నట్లు లేదన్నారు హత్యకు పాల్పడ వారి పై కఠిన శిక్ష వేయాలని అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్