అల్లూరి సీతారామరాజు 127 జయంతి సందర్బంగా...

73చూసినవారు
అల్లూరి సీతారామరాజు 127 జయంతి సందర్బంగా...
స్వాతంత్ర సమర యోధులలో అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్య సాహసాలు ఆమూల్యమైనవవి. ఆయన అందించిన స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని మహాకూటమి జనసేన యువ నాయకుడు జి. సాయి పేర్కొన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127 జయంతి సందర్బంగా లక్కవరపుపేట గ్రామ పంచాయతీలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి సర్పంచ్ మరియు మహాకూటమి కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది. గ్రామ పెద్దలు అంగన్వాడీ సభ్యులు నివాళులార్పించారు.

సంబంధిత పోస్ట్