చౌడువాడ గ్రామంలో ఘనంగా దసరా మహోత్సవాలు

608చూసినవారు
చౌడువాడ గ్రామంలో ఘనంగా దసరా మహోత్సవాలు
పాయకరావుపేట మండలం చౌడవాడ గ్రామం లో నవరాత్రి ఉత్సవాలు శ్రీ రామాలయం పీఠం వారి ఆధ్వర్యంలో శ్రీ రాజ రాజేశ్వరి దేవి అమ్మవారి అనుపు మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. రాజ రాజేశ్వరి దేవి అవతారములో ఉన్న దుర్గా దేవి అమ్మవారిని హంసవాహనం తో కూడిన ట్రాక్టర్ పై ఊరేగింపు చేసారు. ఈ రధంపై అమ్మవారి విగ్రహం తోపాటు దుర్గా దేవి, సరస్వతీ దేవి, మహిషాసుర మర్ధిని దేవి రూపంలో చిన్నారులు వేసిన వేషధారణ ఆహూతులను ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్