వినాయకుని ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా కాంతారా డాన్స్

52చూసినవారు
మండల కేంద్రమైన కోటవురట్ల సీతారామరాజు శ్రీ శ్రీ బాల వినాయక యూత్ ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో గొల్లపేటకు చెందిన నృత్య బృందం కాంతారా, దుర్గమ్మ, హనుమాన్, కాళీమాత వేషధారణతో చేసిన డాన్స్ డాన్సులు అందర్నీ అలరించాయి. స్వామివారి దర్శనం కై సాంస్కృతిక కార్యక్రమాలను తొలగించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్