పాయకరావుపేట పట్టణంలో ఆటో స్టాండ్ వద్ద గల గౌరీ శంకర, సుబ్రహ్మణ్యం, దుర్గమ్మ ఆలయాన్ని బుధవారం పునఃప్రారంభించారు. అనంతరం పలు దేవత మూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ పుణ్యాహవాచనం పూర్ణాహుతి కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు పలువులు ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించారు.