అనకాపల్లి: వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

61చూసినవారు
అనకాపల్లి: వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
నవంబర్ డిసెంబరు మాసాలలో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రజా రాజకీయ వేదిక, రైతు స్వరాజ్య వేదిక, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధులు గురువారం ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సీజన్కు గాను రైతులు అప్పులు చేసి పంటలు వేశారని.. పంట చేతికొస్తుందని  ఆనందపడే లోపే నవంబర్ డిసెంబర్లలో కురిసిన వర్షాలకు పొలాలు తడిసిన పరిస్థితులను వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్