అనకాపల్లి జిల్లాలో ఘనంగా భోగి సంక్రాంతి వేడుకలు

58చూసినవారు
అనకాపల్లి జిల్లాలో సోమవారం భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో భోగిమంటలు వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించుకున్నారు. అలాగే జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉత్సాహంగా యువకులు భోగి మంటలు వేసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఎంపీ రమేష్ భోగి సంక్రాంతి ప్రాసత్యం గురించి వివరించారు. పలువురు కూటమి. నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్