భారంగా మారుతున్న నిత్యవసర సరుకులు

83చూసినవారు
భారంగా మారుతున్న నిత్యవసర సరుకులు
సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో అనకాపల్లి టౌన్ యువజన విభాగ వైస్ ప్రెసిడెంట్ చిందాన కృష్ణ మాట్లాడుతూ నిత్య అవసర సరుకులు మరియు కూరగాయలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడు తన నెలసరి ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారుతుందని దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్