భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలో సృష్టిస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతొండడంతో ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు బిక్కుమంటూ గడుపుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లొంగుపర్తి పంచాయతీ ఉన్న మెట్టవలస నుంచి నేలపాలెం ఊర్లో మధ్యన వాగులు వరదలు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి.