అరకు: "చంద్రబాబు కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా"

68చూసినవారు
అరకు: "చంద్రబాబు కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా"
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషితో విశాఖ ఉక్కుకి ఆర్థిక భరోసా లభించిందని టీడీపీ అరకు నియోజకవర్గ ఇంచార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సివేరి. దొన్నుదొర అన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 1400 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం అరకులోయలోని సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితోపాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై దృష్టి సారించిందన్నారు.

సంబంధిత పోస్ట్